News for AP people| Vote for Right person | Telugu language,






1. సీమాంధ్రుల జీవితాలను బుగ్గిపాలు చేసిన కాంగ్రెస్ కా!...
2. రెండు కళ్ళ సిద్దాంతమంటూ, ఒక కన్ను ని తన వేలి తోనే పొడిచిన TDP కా !...
3తనకి బెయిల్  ఇస్తే MP లు సపోర్ట్ చేస్తానని, తర్వాత శంఖారావం అంటూ చీకటి ఒప్పందాలు చేసుకున్న YSRCP కా !..... 
4. ిభజన సరిగా లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ, పార్లమెంట్ లో ముందు వరసలో లేచి నిలబడి బిల్లు కు మద్దతు ఇచ్చిన BJP కా !......
5. పుస్తకం లో అక్షరాలు ఎలా ఉంటాయో తప్ప, ప్రజల బతుకులు ఎలా ఉంటాయో తెలియని లోక్ సత్తా కా !..........
6. ఆఖరి బంతి ఇంకా ఉంది ఇంకా ఉంది అంటూ తెలుగు ప్రజలను నట్టేట్లో ముంచేసి; రేపు గెలిస్తే (అది జరగదు ) తన పదవిని డిల్లీ పెద్దల కాళ్ళదగ్గర  పెట్ట బోయే  కొత్త పార్టీ కా !......

ఎవరికీ ఓటు వేద్దాం !.....   ఎందుకు ఓటు వేద్దాం !... ఎలా ఓటు వేద్దాం !...........

ఒక్కసారి ఆలోచించు సోదరా !.........
ప్రతిసారి ప్రజలే ఎందుకు మోసపోవాలి...!
మోసపోవడం కోసమే మనం పుట్టామా....! 
ఈ రాజకీయ వ్యవస్థ మారదా, మనం  మార్చలేమా...!

కనీసం 20 30 సంవత్సరాలు వెనక్కి నెట్టి మన జీవితాలను ఉప్పు నీటి సముద్రం లో కలిపిన ఈ చేతగాని అవినీతి కాంగ్రెస్ ను కనీసం 100  సంవత్సరాలు సమాధి కడదాం....

అది కూడా చేయలేమా...?

Back to TOP